బాహుబలి టీం ఇంటర్వ్యూలో “బీకామ్ ఫిజిక్స్” డైలాగ్ కొట్టిన “ప్రభాస్”..ఉంటది ఉంటది అని ఎలా అన్నాడో చూడండి!

ఏ ముహుర్తమున “బీకామ్ లో ఫిజిక్స్” అన్నారో కానీ..దెబ్బకి ఫుల్ ఫేమస్ అయిపోయారు టీడీపీ ఎం.ఎల్.ఏ “ఝాలీల్ ఖాన్”. సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నారు. మనం కూడా “ఉంటది ఉంటది. ఎందుకు ఉండదు” అనే డైలాగ్ కూడా వాడేస్తూనే ఉన్నాము..! మనమే కాదు జబర్దస్త్ లో, వెబ్ సిరీస్ లలో కూడా వాడేస్తున్నారు. ఇటీవల జరిగిన బాహుబలి టీం ఇంటర్వ్యూ లో “ప్రభాస్” గారు కూడా “ఉంటది ఉంటది” అనేసారు. అదేంటో చూడండి!

>>>“బీకామ్ ఫిజిక్స్” అన్న “ఎం.ఎల్.ఏ” మరోసారి ఇంటర్వ్యూ లో అడ్డంగా దొరికిపోయాడు..! చూసి నవ్వుకోండి!<<<

>>>FOR VIDEO CLICK HERE<<<

సావిత్రి: రానా కి రాజ్యం పిచ్చి బాగా పట్టింది కదా..?
ప్రభాస్: ఉంటది ఉంటది..ఎందుకు ఉండదు..!

“ప్రభాస్” ఇలా అనగానే…సావిత్రి, అనుష్క, రానా అయితే నవ్వు ఆపుకోలేకపోయారు. పాపం ఝాలీల్ ఖాన్ గారిని బాహుబలి ప్రమోషన్స్ కి కూడా వాడేసుకుంటున్నారన్నమాట. ఆ వీడియో మీరే చూడండి.

watch video here:

ఈ ఒక్క పార్ట్ మాత్రమే కాదు. బాహుబలి టీం ఇంటర్వ్యూ మొత్తం తప్పక చూడాల్సిందే. చాలా సరదాగా సాగిన ఇంటర్వ్యూ అది. మీరే ఒక లుక్ వేసుకోండి ఇంటర్వ్యూ వీడియో.!

>>>“ప్రభాస్” పంచ్ కి పగలబడి నవ్విన “అనుష్క”…ఇంతకీ యాంకర్ “అనుష్క” ను ఏమడిగింది అంటే..! <<<

>>> FOR VIDEO CLICK HERE<<<

Watch Full Interview Here:

Comments

comments

Share this post

scroll to top