పెద్దనాన కోసం ప్రభాస్ భక్త కన్నప్పగా మారనున్నాడా?

భక్త కన్నప్ప సినిమా తెలుగులో ఎంతో ప్రాధాన్యత పొందిన చిత్రం. తెలుగు ప్రజలకు ఎప్పుడూ రౌద్రంగా కనిపించే కృష్ణం రాజు నటించిన అపురూపమైన భక్తి రసచిత్రం. అడవిలో పుట్టిన ఒక వేటగాడు శివుడు అంటే అస్సలు గిట్టదు.. కానీ చివరకు అతడే శివుడికి మహా భక్తుడిగా మారి పోతాడు. ఇంతటి భక్తిరస చిత్రాన్ని తెలుగు ప్రజల కోసం మరో సారి నిర్మించాలనే  ప్రయత్నాలు జరుగుతున్నాయి.

krishnam raju as bhakta kannappa

తాజాగా  కృష్ణం రాజు  ఆ సినిమా నేను తీయాలనుకుంటున్నానని అందులో ప్రభాస్ ను  భక్త కన్నప్పగా నటింపచేయాలనే ప్రపోజల్ తో  ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మూడు సంవత్సరాలుగా ‘బాహుబలి’ చిత్రం కోసం నానా బాధలు పడిన ప్రభాస్ వెంటనే మరో హిస్టారికల్ సినిమా అనే సరికి కాస్త విముఖత చూపిస్తున్నట్లు తెలిసింది. కానీ తీస్తానంటుంది పెదనాన్న ఆయన మాటను కూడా కాదనలేడు కాబట్టి  ప్రభాస్ భక్త కన్నప్ప గా కనిపించడం ఖాయం అయితే అది ఎప్పుడు అనేది మాత్రం తేలాల్సి ఉంది .

 

 

Prabhas  as bhakta kannappa ap2tg.com

 

CLICK: 28 న ఫోన్లు పనిచేయవా?

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top