“కళ్యాణ్ రామ్” అనబోయి “పవన్ కళ్యాణ్” అన్నారు పోసాని..! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..! [VIDEO]

కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ఎమ్ఎల్ఎ.. ఉపేంద్రమాధవ్ దర్శకత్వంలో మంచి లక్షణాలున్న అబ్బాయిగా మనముందుకు రాబోతున్న కళ్యాణ్ రామ్ సరసన కాజోల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్,ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..తాజాగా ప్రిరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి సినిమా కు సంభందించిన నటీనటులు,సాంకేతిక నిపుణులు హాజరయ్యారు..ఈ ఫంక్షన్లో పోసాని క్రిష్ణమురళి మాట్లాడిన మాటలు ఫన్నీ టాపిక్ గా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..ఇంతకీ పోసాని ఏమన్నారో తెలుసా..?

విలక్షణ నటుడు పోసాని క్రిష్ణమురళి ఎమ్ఎల్ఎ సినిమాలో పాత్ర పోషిస్తున్నారు..ప్రిరిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన కళ్యాణ్ రామ్ సినిమాల్లోకి రావాలనుకున్న తొలిదశ గురించి,హరికృష్ణతో తన కెరీర్ గురించి మాట్లాడిన సంధర్బాలను గుర్తుచేసుకున్నారు.ఇదే క్రమంలో మాట్లాడుతూ వెళ్తున్న పోసాని.. సడన్ గా కళ్యాణ్ రామ్ పేరుకు బదులుగా పవన్ కళ్యాణ్ అంటూ వాడారు..ఒకటికి రెండు సార్లు పవన్ కళ్యాణ్ అని పలకడంతో అవాక్కవడం కళ్యాణ్ రామ్ వంతైంది.ఇప్పుడు ఇదే ఇష్యూతో పోసాని పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ కాదు రాజా..కళ్యాణ్ రామ్ అంటూ తన స్టైల్లోనే కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు…

watch video here:

Comments

comments

Share this post

scroll to top