పూరి జగన్నాథ్ ” ఇజం” రివ్యూ & రేటింగ్ ( తెలుగులో…)

Cast &Crew:

  • న‌టీన‌టులు: క‌ళ్యాణ్‌రామ్‌-అదితి ఆర్య- జ‌గ‌ప‌తిబాబు-పోసాని-వెన్నెల కిషోర్‌
  • ద‌ర్శక‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌
  • నిర్మాత‌: క‌ళ్యాణ్‌రామ్‌
  • సంగీతం: అనూప్ రుబెన్స్.

Story:

సత్య మార్తాండ్ ( కళ్యాణ్  రామ్ ) ఓ టివి ఛానల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు. మరోవైపు..ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ముఖానికి మాస్క్ ధరించి…ఆ అవినీతి అడ్డుకుంటుంటాడు.  తన రిపోర్టింగ్ లో భాగంగా ఓ స్టింగ్ ఆపరేషన్ చేసి వేల కోట్ల బ్లాక్ మనీ సంపాధించిన బడాబాబులను దోషులుగా సమాజం ముందు నిలబెడతాడు. ఈ క్రమంలోనే అలియా ఖాన్ ( ఆదితి శర్మ) తో లవ్ ట్రాక్ నడుస్తుంది. కళ్యాణ్ రామ్ ఫ్రెండ్ పాత్రలో జగపతిబాబు, మంత్రిగా పోసాని కనిపిస్తారు. కథతో వాళ్లకున్న సంబంధం ఏంటో తెర మీద చూడాల్సిందే.

Plus Points:

  • కథ, కథనం.
  • తూటాల్లా పేలిన మాటలు.
  • మ్యూజిక్.
  • కళ్యాణ్ రామ్ నటన.

Minus Points:

  • కొన్ని సిల్లీ సీన్స్.
  • రొటీన్ క్యారెక్టర్స్.

OMG Movement  :  క్లైమాక్స్ లోని  భారీ డైలాగ్.

Verdict: బ్లాక్ మనీ మీద ఓ జర్నలిస్ట్ పోరాడమే “ఇజం”.. యువతను ఆకట్టుకున్న పూరీ మ్యానరిజం.

Rating: 3/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top