జూనియర్ NTR కు ఫైన్ వేసిన పోలీసులు.!?

ట్రాఫిక్ నియమాలకు  విరుద్దంగా ప్రవర్తించారని  జూనియర్ NTR కు  హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు  700 రూపాయల జరిమాన విధించారు. హైద్రాబాద్ మైత్రివనం వద్ద . AP 37AX 9999 నెబర్ గల  రేంజ్ రోవర్ కార్లో ప్రయాణిస్తున్న NTR ను పోలీసులు ఆపారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల అనుసారం..వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండరాదు. కానీ NTR ప్రయాణిస్తున్న కార్ కు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో పోలీసులు 700/- పైన్ ను విధించారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top