లంచం అంటే…ఇదిగో ఇలా ఉంటుంది.!? ఆ లేడి ట్రాఫిక్ పోలీస్ గుంజినట్టు…పర్సులో దాచినట్టు!!

లంచం అంటే ఎంటి…? లంచం తీసుకునే పద్దతులు ఏంటి…? ఎలా బెదిరించాలి? డబ్బులు ఎలా గుంజాలి..? ఇటువంటి డౌట్స్ ఉంటే ఈ వీడియోతో క్లారిటీ తెచ్చుకోండి.  అయినా నగర రోడ్లమీద వాహనాలపై వెళ్ళే వారికి ఇదంతా అలవాటైన వ్యవహారమే… ! ఏయ్ బండి నెంబర్ చెప్పు అంటూ బెదిరించడం… జేబులోని పెన్ తీసి చేతి మీద రాసుకోవడం… వాడిని బెదిరించి డబ్బు లాక్కోవడం..వాటిని ఓ లేడీ కానిస్టేబుల్ కు ఇవ్వడం, ఆమె ఆ డబ్బును  ఓ పర్స్ లో పెట్టడం… మరి తర్వాత పంపకాలుంటాయెమో…? ఇదంతా పర్ఫెక్ట్ గా రికార్డ్ చేశాడు ఓ యువకుడు. ముందుగా అతనికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. తర్వాత ఈ వీడియో చూసుకోవాలి…లంచగొండులకు షేర్ తో బుద్ది చెప్పాలి.

Watch Video( Wait 3 Seconds For Video To Load)

లంచం అంటే ఇదిగో ఇలాగుంటుంది.!?

Posted by Chantigadu on Tuesday, November 3, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top