ఏంది పోలీసన్నా ఇది?? మరీ ఇంత అమానుషమా??

తప్పు చేస్తే శిక్షించాలి…దీనిని ఎవ్వరూ కాదనరు. కానీ దానికి ఓ పద్దతుంటుంది . ఆ పద్దతి ఇలా మాత్రం ఉండకూడదు. ఓ మనిషిని పట్టుకొని నడీరోడ్డు మీద ఇలా గొడ్డును బాదినట్టు బాదడం సమంజసమా? చట్టాల గురించి చాలా చక్కగా చెబుతారే మరి ఇలాంటప్పుడు అవి గుర్తుకు రావా? గురువు గారు మీకు?? అలా లాఠీ విరిగిందాకా… పశువును కొట్టినట్టు కొట్టారు కదండీ… దెబ్బలు భరిస్తున్న ఆ వ్యక్తిని  చూస్తుంటే మనసు చలించింది.

Watch Video:

లాఠీలు ఉన్నది ఇందుకేనా? మరీ ఇంత అమానుషమా? ఏంది పోలీసన్నా ఇది??

Posted by Chantigadu on Wednesday, October 14, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top