“టాలెంట్ మీది, వేదిక మాది” అనే శీర్షిక పై మేము కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకోడానికి చాలా మంది కథలకులు తాము రాసిన కవితలను,కథలను మా ఈమెయిల్ పంపుతున్నారు. అందులో మంచిగా అనిపించి, పాఠకులను ఆకట్టుకుంటాయనుకునే కవితలు, కథలనే మేము ప్రచురిస్తున్నాం.
తల్లిప్రేమపై…………
తల్లి ప్రేమ ఎంత “మధురం ”
అది ఆస్వాదించిన కొద్దీ “అమృతం”
కాదోయ్ ఎప్పటికి కూడా ” గరళం”
తల్లి ఒడి వెలకట్టలేని ” అక్షయం”
అది జగతిలో సాటిలేని ” కిశోరం”
చేయకు దానిని ” వ్యర్థం”
కొవొత్తిలా కరుగుతూ అమ్మ పంచె ప్రేమ..
ఏమిచ్చి కొనగలవ్ ఈ జగతిలోన….
మరి తెలుసుకొని ఆ మనసు బాధపెట్టకు ఇక నైనా….
ఆలుమగల బంధంపై………
అడుగులో అడుగేస్తూ నీ అడుగుజాడల్లో నడిసేది భార్య….
అడుగు అడుగు నీ వెన్నంటే నిన్ను కాచుకునేవాడు భర్త……
ఏడేడు జన్మలు కలిసి ఏడడుగులు నడవాలి మీజంట…..
మీ జంటనే చూసి మురిసిపోవాలి జనమంతా …..
ఒకరి చేయి ఒకరు విడువ లేరు ఈ జన్మాంత….
మా ఈడు జోడుచూపించాలి మరి మురిపెమంత…..,
అందరికి చేయాలి మా కలయిక కన్నుల పంట ……By
Kosaraju aravind
Ethonda
Note: మీరు మీ కవితలు, కథలను రాసి పంపాలనుకుంటే మా మెయిల్ ( ap2tgtelugu@gmail.com ) కు పంపండి.