ఈ ఫోటోకు మీ కామెంట్ ఏంటి?

కొన్ని ఫోటోలు ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో విధంగా కనిపిస్తుంటాయ్..ఈ ఫోటో కూడా ఆ కెటగిరీకి చెందిందే……ఒకరు ఈ ఫోటో ప్రస్తుత విద్యా విధానాన్ని సున్నితంగా విమర్శిస్తుందని కొందరంటుంటే,,,,,,,,,,,,,మరి కొందరు ప్రవేట్ ఉద్యోగుల జీవితాల గురించి తెలియజేస్తుందని అంటున్నారు. మీరు ఈ ఫోటోకు తగ్గ వ్యాఖ్యానం చేయండి…. కానీ సమస్యను సుత్తి మొత్తగా మొత్తంగా ఈ ఫోటోను సింక్ చేస్తూ కామెంట్ చేయండి. ముందు నుయ్యి వెనుక గొయ్యి………అనే విధంగా ఈ ఫోటో ఎక్స్  పోజ్ అవుతుంది.

Ex : ప్రవేట్ చదువులు.

సింహం లాంటి ఫీజులు.

పాముల్లాంటి పరీక్షలు.

మొసలల్లాంటి  మార్కులుఫ

12961533_1755959494635796_2636906249805909696_n

Comments

comments

Share this post

scroll to top