కొన్ని వీడియోలు నవ్విస్తాయ్. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేస్తాయ్, ఇంకొన్ని వీడియోలు ఏదో తెలియని తన్మయత్వానికి గురిచేస్తాయ్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వీటన్నింటికీ భిన్నమైంది. గుడికి వెలితే పుణ్యం వస్తుందో రాదో కానీ.. ప్రశాంతత దొరుకుతుంది అనేది సైన్స్ కూడా కాదనలేని నిజం. ఈ వీడియో కూడా అలాంటిదే. దీన్ని చూస్తుంటే మనస్సు తేలికవుతుంది. ఏదో ప్రశాంతత చేకూరుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ కెమెరా వర్క్, ఎడిటింగ్, వీడియోకు తగ్గట్టున్న మ్యూజిక్ అన్నీ కలిసి అద్భుతంగా కనుల విందు చేసింది ఈ వీడియో..
సింపుల్ గా సూపర్బ్ వీడియో Watch Here: