రామ్ గోపాల్ వర్మను చంపేసిన పవన్ ఫ్యాన్స్.!

ఈ మద్యకాలంలో ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై  కామెంట్స్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అదే ట్విట్టర్ వేదికగా  చేసుకొని  ఆయనను చంపేశారు.  హాఠాత్తుగా మరణిచిన వర్మ, సినీ పరిశ్రమకు తొలిగిన పీడ, హర్షం వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు, ఆనందభాష్పాలతో నివాళులు అర్పిస్తున్న సినీ లోకం  అంటూ ట్విట్టర్ లో వర్మ చనిపోయినట్లు,దానికి అందరూ సంతోషంగా ఉన్నట్టు  ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసి పోస్ట్  చేశారు  పవన్ ఫ్యాన్స్.

అదే పోస్టర్ బేస్ చేసుకుంటూ మరోసారి వర్మ పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. పవన్ ఫ్యాన్స్ కు ఇంగ్లీష్ రావడం లేదు సో పవన్  తన ఫ్యాన్స్ కు స్కూల్స్ పెడితే మంచిదని , నా ఇంగ్లీష్ ట్వీట్స్ ను ట్రాన్సోలేట్ చేసి నిరక్షరాస్యులకు అర్థమయ్యేలా చెప్పండి అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ను కోరుతున్నా  అంటూ  హట్ కామెంట్స్ చేశాడు RGV .

1

2

RGV

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top