ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది అనుకుంటే…ఆ పవన్ ఫ్యాన్ మాధవి ఏమందో తెలుస్తే నవ్వుకుంటారు.!

రాను రాను కత్తి వ్యవహారం శృతిమించడంతో పవన్ కి ఫ్యాన్స్ తో పాటు సినిమా వాళ్ల సపోర్ట్ వచ్చింది..అందులో భాగంగా పర్సనల్ విషయాలు మాట్లాడని కత్తి మహేశ్ పూనమ్ కౌర్ పర్సనల్ విషయాలను తెరపైకి తెచ్చారు..దీంతో కత్తి కి సపోర్ట్ చేసేవాళ్లు కూడా ఆ విషయంలో కత్తిని విమర్శించారు.అయితే లైవ్లో దర్శకుడు వివేక్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా లేచి వెళ్లిపోయిన కత్తి మహేశ్ ని అంతకుముందు మరొక లైవ్ లో పవన్ ఫ్యాన్ కాల్ చేసి ఏం అడిగారో తెలుసా..?

అయిపోయింది అంతా అయిపోయింది… ఇన్ని రోజులు టిఆర్పీ రేటింగులు పెంచుకున్న టివి ఛానెల్స్ పాపం  ఇకపై ఏమవుతాయో..ఏమవుతాయో..ఇంకో బాపతును వెతుక్కుంటాయ్..న్యూస్ ని పక్కన పడేసి చెత్తను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోపెట్టుకుని ఇంకొన్ని లైవ్ లు నడుపుకుంటాయ్..వివేక్ దెబ్బకి కత్తి సైలెంట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయ్..అవెంత వరకూ నిజాలో ఇంకా తెలీదు కానీ.. ఇన్ని రోజులు లైవ్ లో పవన్ ని విమర్శిస్తూ వచ్చిన కత్తి మహేశ్ ని పవన్ ఫ్యాన్స్ తిట్లుతిట్టారు..అది కూడా భయంకరంగా.. కానీ ఈ మధ్య ఒక లైవ్ షోకి కాల్ చేసిన పవన్ ఫ్యాన్ ఒకామె కత్తిని తిడుతుంది అని వీక్షకులంతా ఆసక్తిగా చూస్తుంటే..ఆమె మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కాల్ కట్ చేసింది..ఇక్కడ అవాక్కవడం కత్తి వంతైంది..పుండు మీద కారం చల్లడం అంటే  ఇదేనేమో…

Comments

comments

Share this post

scroll to top