బికినీ వేసుకున్న మోడల్ ని ముట్టడించిన పందుల గుంపు, ఒక పంది ఏకంగా ముద్దు పెట్టింది…

పందుల గుంపు అమ్మాయిని ముట్టడివ్వడం ఏంటని అనుకుంటున్నారా.? నిజంగానే అమ్మాయిని పందుల గుంపు ముట్టడించాయి, ఒక పంది ఏకంగా ఆమె కాళ్ళను కొరికింది( ముద్దాడింది). ఈ తతంగం అంతా అమెరికా లోని ఒక బీచ్ లో జరిగింది, వివారాల్లోకెళితే….

అమెరికా కు చెందిన మిషెల్ లెవిన్ ఒక మోడల్, ఈమె ఫోటోషూట్ కోసమని బహమాస్‌లోని పిగ్ ఐల్యాండ్‌కు వెళ్ళింది, ఫిట్నెస్ ఫొటో షూట్ కోసం పిగ్ ఐల్యాండ్‌ లో ఫోజులు ఇస్తుండగా, ఆ పిగ్ ఐల్యాండ్‌ లో ఉన్న పందులు ఈమెను చుట్టుముట్టాయి, ఒక ఆడ పంది ఈమె పిర్రను కొరికింది, ఇంకొకటి ఈమె కాలిని కొరికింది, ఇక ఆమె అక్కడినుండి ఒకటే పరుగు, సింహం సింగిల్ గా ధైర్యంగా గా ఎదురెళ్ళినా కానీ పందుల దెబ్బకు నిలవలేకపోయింది అనే సామెత గుర్తుకు తెచ్చింది ఈ భామ, ఈ తతంగాన్ని అంతా ఆమె కెమరామెన్ వీడియో తీసాడు, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అయ్యింది, మీరు కూడా ఆ వీడియో పైన ఒక లుక్ వెయ్యండి.

మన దేశం లో కూడా.. :

మన దేశం లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, అంటే బికినీ లు వేసుకొని ఫోజులు ఇస్తున్నప్పుడు కాదు, మామూలు వస్త్రాలు ధరించి ఫోజులు ఇచ్చినా కుక్కల సమూహం పక్కనే ఉంటే వెంట పడటం ఖాయం, కుక్క కరిస్తే మాములు తిప్పలు ఉండవు, అందుకే మనోళ్ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి.

Watch video:

Comments

comments

Share this post

scroll to top