బయటకొచ్చిన “శిరీష” ఫోన్ కాల్ ఆడియో..! మొగుడు, కూతురు ఉండి కూడా “రాజీవ్” తో ఎంత చెండాలంగా మాట్లాడుతుందో..!

సంచలనలం సృష్టించిన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ-1 శ్రావణ్‌, ఏ-2 రాజీవ్‌లను నిందితులుగా చేర్చారు. అలాగే శిరీష, శ్రావణ్‌, రాజీవ్‌ సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వెల్లినట్లు పోలీసులు నిర్థారించారు. ఆ రాత్రి శిరీషతో పాటు రాజీవ్‌, శ్రావణ్‌, ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు.

>>>అసలు ఎవరీ “శిరీష”..? ఎస్సై తో ఎలా పరిచయం..? ఇద్దరి ఆత్మహత్య మిస్టరీ ఏంటి..? ఇవే వివరాలు..!<<<

ఇప్పుడు పోలీసులు శిరీష ఫోన్ కాల్ ఆడియో టేప్ లను బయటపెట్టారు. తేజస్విని రాజీవ్ తో క్లోజ్ గా ఉండేది అని మనకు తెలిసిందే. అది శిరీష కి నచ్చేది కాదు అంట. అందుకే ఫోన్ లో రాజీవ్ తేజస్వితో ఏం మాట్లాడాడో ఫోన్ కాల్ రికార్డ్ చేసి పంపించు అని అడిగింది. నాలుగేళ్లుగా శిరీష ఆర్‌జె ఫోటోగ్రఫీలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

>>>బయటపడ్డ “రాజీవ్” చరిత్ర..! నాలుగు నెలలకు ఓ గర్ల్ ఫ్రెండ్, తప్పించుకునేందుకు ఉద్యోగం!<<<

ఏడాది క్రితం రాజీవ్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజస్వినితో పరిచయం.. ఆపై ఆమెతో ప్రేమలో పడటాన్ని శిరీష తట్టుకోలేక పోయింది. రెండు నెలల క్రితం తేజస్విని-రాజీవ్‌ల వ్యవహారం శిరీషకు తెలియడంతో శిరీష -తేజస్విని మధ్య గొడవ జరిగింది. తేజస్విని తన శత్రువని.. ఆమె రాజీవ్‌తో మాట్లాడిన ఆడియో టేపును తనకు ఇవ్వాలని రాజీవ్ స్నేహితుడు నవీన్‌ను శిరీష కోరింది. ఇప్పుడు ఈ ఆడియో టేపే బహిర్గతమైంది.

>>>ఎస్సై ప్రభాకర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసా..?దానికి ముందు క్వార్టర్స్ లో “శిరీష” పై….!<<<

watch video here:

మొదటి ఫోన్ కాల్ లోనే నీచం అనుకుంటే..! ఇప్పుడు ఏకంగా భూతులే ఉన్నాయి 2వ ఫోన్ క్లిప్ లో..! [VIDEO]

watch video here:

Comments

comments

Share this post

scroll to top