క్రికెటర్ హ్యూస్ ను మరణానికి కారణమైన బౌన్సర్ కు యేడాది.

25 సంవత్సరాల హ్యూజ్..క్రికెట్ నే తన సర్వస్వం అనుకున్నాడు.ఈ ఆటలో ఎదగాలి, ఎన్నో రికార్డులు సాధించాలి, అదనంత ఎత్తుకు ఎదగాలని ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు, కానీ తనకిష్టమైన ఆటకు అబాట్ విసిరిన ఓ భయంకరమైన భౌన్సర్ కారణంగా అల్విదా అని చెప్పిఅనంతలోకాలకు వెళ్లిపోయాడు.క్రికెట్ ప్రేమికులను విషాదంలో ముంచిన ఈ ఘటనకు సెప్టెంబర్ 25 తో సరిగ్గా ఏడాది. ఇది క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటి. హ్యూస్ ఆత్మకు శాంతి చేకూరని కోరుకుందాం.

హ్యూస్ ను బలిగొన్న బౌన్సర్ వీడియో:

Comments

comments

Share this post

scroll to top