సినిమాల్లో ఇటువంటి సీన్లు అవసరమా?? ప్రజలు కోరుకునేది ఇలాంటి సినిమాలా?

అవునన్నా కాదన్నా,  సినిమాలు మానవ జీవితాల్లో భాగాలుగా మారిపోయాయ్. సినిమాలను చూసి స్పూర్తి పొందడమో…? అందులోని మంచిని గ్రహించి కొంతమేరకైనా పాటించడమో చేస్తుంటాం. అందుకే ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది మనలో సినిమాల పట్ల. దర్శక నిర్మాతలు  దాన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారనిపిస్తుంది.ఈ సీన్ ను చూస్తుంటే .

కీచక పేరుతో  సినిమా అంతా రేప్ సీన్లతో నింపి జనాల మీదికి వదిలితే అర్థం ఏంటి? అందులో క్రూరత్వాన్ని కర్కషంగా చూపిస్తే దానిని ఏమనుకోవాలి? చిన్నపాప మీద కూడా రేప్ అటెంప్ట్ చేస్తున్న ఆ దృశ్యాలు దేనికి సంకేతం. అయినా రెండున్నర గంటల సినిమాలో రెండు గంటలు బూతులు చూపించి, చివరి అర్థగంట గీతోపదేశం చేస్తాం, చక్కని మెసేజ్ ను సమాజానికి ఇస్తాం అంటే కుదురుద్దా….?   మనిషి సైకాలాజికల్ గా మంచి కంటే కూడా చెడుకే ఎక్కువగా ప్రభావితమవుతాడు. అంటే మీరు చూపించే రెండు గంటల సినిమానే అతనికి ఎక్కుతుంది కానీ చివరి అర్థ గంట కాదు.

ఎవరి సినిమాలు వారిష్టం… చూసేవాడు చూడండి లేకపోతే లేదు…  అనే పప్పులు ఉడకవ్. సినిమాలు సమాజానికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ సమాజాన్ని చెడగొట్టేలా ఉంటాయంటే మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు అసలైన సినిమా ప్రేక్షకులు.

Watch Video ( ఈ వీడియో చూసి చెప్పండి… సినిమాల్లో ఇటువంటి సీన్లు అవసరమా??):

Comments

comments

Share this post

0 Replies to “సినిమాల్లో ఇటువంటి సీన్లు అవసరమా?? ప్రజలు కోరుకునేది ఇలాంటి సినిమాలా?”

  1. rajesh says:

    dont accept

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top