ఈ 25 మందికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అనుకుంట.! చిన్నపిల్లలలాగా చేసింది చూస్తే నవ్వాపుకోలేరు.!

చాలా మందికి వ‌య‌స్సు ఎంత వ‌చ్చినా, ఎంత పెద్ద వారు అయినా ఇంకా చిన్న‌త‌నం పోదు. పెళ్ల‌వారు అవుతున్న‌ప్ప‌టికీ ఇంకా చిన్న‌పిల్ల‌ల్లానే ప్ర‌వ‌ర్తిస్తారు. చిలిపి ప‌నులు, అల్ల‌రి చేష్ట‌లు చేస్తుంటారు. దీంతో ఆ చేష్ట‌ల‌ను చూస్తే ఎవ‌రికైనా న‌వ్వు వ‌స్తుంది కూడా. ఇప్పుడు మేం కింద ఇచ్చింది కూడా సరిగ్గా అలాంటి కొన్ని న‌వ్వు వ‌చ్చే ఫొటోల‌నే. వారు పెద్ద‌వారు అయిన‌ప్ప‌టికీ చిన్న‌పిల్ల‌ల్లా బిహేవ్ చేశారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫోటోలే ఇవి. బాగా న‌వ్వు తెప్పిస్తాయి. మ‌రింకెందుకాల‌స్యం.. వాటిపై ఓ లుక్కేయండి మ‌రి..!

1. చిన్న‌త‌నాన్ని వీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు క‌దా. పైపుల‌తో ఆడుతూ…

2. ఇలాంటి బొమ్మ‌ల‌ను మ‌నం చిన్న‌త‌నంలోనే వేస్తాం.

3. నా బాయ్ ఫ్రెండ్ ఆరెంజ్ జ్యూస్ కింద పార‌బోసుకున్నాడు. అందుకే వెయిట‌ర్ ఇలా సెట‌ప్ చేసి ఇచ్చాడు.

4. గ‌డ్డ క‌ట్టించే చ‌లిలో హాట్ హాట్ ప‌దార్థాలు అమ్ముతున్నాడు. హ్యాట్సాఫ్‌.

5. నా బాయ్ ఫ్రెండ్ నాకు పంపిన మెసేజ్ అది. అత‌ని ముఖంపై ఉన్న‌ది స్ట్రాబెర్రీ జామ్‌. ఆ గాయాలు నిజం కావు. అవును క‌దా.

6. ఏం చేయాలి మ‌రి. నా త‌ల్లిదండ్రులు బ‌య‌ట‌కు వెళ్లారు. వెళ్తూ ఒక చోట బుద్ధిగా కూర్చోమ‌న్నారు. అందుకే ఈ సెట‌ప్‌.

7. నా బాయ్ ఫ్రెండ్ త‌న జీవితంలో మొద‌టి సారిగా పెట్టిన కాఫీ ఇది.

8. ఇత‌ను ప్ర‌పంచాన్ని ర‌క్షిస్తాడు కాబోలు.

9. ఇంట‌ర్నెట్‌లో ఫేమ‌స్ అయ్యేందుకే ఇలా ఫొటో దిగా. బాగుందా.

10. ఈరోజు నువ్వు బాగా అందంగా ఉన్నావ్ బేబీ..

11. ఆఖ‌రికి బామ్మ‌లో కూడా చిలిపిద‌నం పోలేదు.

12. నా గ‌ర్ల్‌ఫ్రెండ్ నాన్న నాకు ఈ ఫోటో పంపాడు. ఎలా ఉంది.

13. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో నువ్వు చాలా బాగుంటావ్ అని నా బాయ్ ఫ్రెండ్‌కు చెప్పా. అంతే.. ఇలా త‌యారై వ‌చ్చాడు.

14. ఒక్కోసారి ఇలా జ‌రుగుతుందంతే.. నేను డిస్నీ యువ‌రాణిని క‌దా.

15. నేను త‌యారు చేసిన స్నో మ్యాన్ బొమ్మ ఇది. ఎలా ఉంది.

16. నా బాయ్ ఫ్రెండ్‌ను నేను ఓ రోజు ఇంట్లో పిల్లితో వ‌దిలి వెళ్లా. తిరిగి వ‌చ్చే స‌రికి ఇలా చేశాడు.

17. వీడెవ‌డో తెలివి వాడు అనుకుంటా. అస్తి పంజ‌రంలో పైది కింద‌, కింద‌ది పైన అమ‌ర్చాడు.

18. మా ప్రొఫెస‌ర్ త‌న ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ డిజైన్ త‌ర‌హాలోనే త‌న టైని ధ‌రించాడు. వాట్ ఎ కో ఇన్సిడెన్స్‌.

19. నా ఫ్రెండ్ హాలోవీన్ పార్టీ చేసుకున్నాడు. ఆఫీస్‌లో.. ఎలా ఉంది.

20. బెడ్‌పై కుక్క‌ను ప‌డుకోబెట్ట‌వ‌ద్ద‌ని బాయ్ ఫ్రెండ్‌కు చెప్పా. అందుకే ఇలా చేశాడు.

21. నేనెలాగో… నా డాడీ కూడా అలాగే. చూడండి ఎంచక్కా గేమ్ ఆడుతున్నాడో.

22. స్పైడ‌ర్ మ్యాన్ డ్రెస్‌లో ఉంది.. ఈమె ఆయన సోద‌రి కాదు క‌దా.

23. జీవితంలో నేను సాధించిన గొప్ప విజ‌యం. అవునూ.. ఈ వంట‌కం పేరేంటీ…

24. క‌పుల్స్ మ‌ధ్య ఇలాంటి కో ఆప‌రేష‌న్ క‌చ్చితంగా అవ‌స‌ర‌మే. కాదంటారా..

Comments

comments

Share this post

scroll to top