ఆగ‌స్ట్ నుండి డిసెంబ‌ర్ వ‌ర‌కు..పెళ్ళిళ్ళకు మంచి ముహుర్తాలు ఇవే.!!

ఆగ‌స్ట్ నుండి డిసెంబ‌ర్ వ‌ర‌కు పెళ్ళికి సంబంధించి ఏ ఏ తేదీలు వివాహానికి అనుకూలంగా ఉన్నాయో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.!

  • ఆగ‌స్టు…12, 13,16,17 తేదీలు వివాహాల‌కు అనుకూలం.
  • సెప్టెంబ‌ర్‌… ఈ నెల‌లో 21, 22, 23, 25, 27, 28, 29, 30 తేదీలు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి.
  • అక్టోబ‌ర్‌… 1,2,4,5,6,7,9,11 తేదీల్లో వ‌ధూవ‌రులు వివాహం చేసుకోవ‌చ్చు.
  • నవంబ‌ర్‌…  23 నుంచి 27 వ‌ర‌కు, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు చేసుకోవ‌చ్చు.
  • డిసెంబ‌ర్‌…  ఈ నెల‌లో అస్స‌లు ముహూర్తాలు లేవు. పెళ్లిళ్ల‌ల‌కు అస్స‌లు సాధ్యం కాదు.

Comments

comments

Share this post

scroll to top