పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెయ్యి విడిపించుకొని “తండ్రి” దగ్గరకెళ్ళి ఏమిచ్చిందో తెలుసా..? చుస్తే నవ్వుకుంటారు.!

పెళ్లి జరిగిపోయింది..
అప్పగింతలు జరుగుతున్నాయి..

అమ్మాయిని సాగనంపుతూ అందరూ moody గా ఉన్న సమయంలో..

పెళ్ళికూతురు..
పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని..
తండ్రి దగ్గరకు వచ్చి..
కౌగలించుకుని..
ప్రేమగా.. ఒక ముద్దు పెట్టి..

అతని చేతిలో ఒక వస్తువు పెట్టి..
కళ్ళు తుడుచుకుంటూ వెనుతిరిగింది..

చెమర్చిన కళ్ళతో..
ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు..
తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..

తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని..
మరుక్షణం ఎంతో సంతోషంగా..

“ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు.. నా కూతురు వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది..

ఇరవైరెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్నదాన్ని నాకు తిరిగిచ్చింది..

అదేంటోతెలుసా..!

నా క్రెడిట్ కార్డు..!!”😜😜😜

అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..

ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్పా…😂😂😂.

ఎందుకంటే అప్పటినుండి పెళ్లి కొడుకు క్రెడిట్ కార్డు కు బ్యాండ్ పడటం స్టార్ట్ అవుతుంది కదా.

 

Comments

comments

Share this post

scroll to top