#పెళ్లి చూపులు రివ్యూ& రేటింగ్.( తెలుగులో…) / మన కళ్లముందు కదలాడే స్టోరి.

Cast & Crew:

  • నటీనటులు : విజయ్ దేవర కొండ, రీతూ వర్మ
  • సంగీతం : వివేక్ సాగర్
  • దర్శకత్వం : తరుణ్ భాస్కర్
  • నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని

Story:

సప్లీల మీద సప్లీలు రాస్తూ ఇంజనీరింగ్ పాస్ అయిన అబ్బాయి ప్రశాంత్ …తన ఫ్రెండ్స్ తో జులాయిగా తిరుగుతున్నాడని భావించిన తండ్రి అతనికి పెళ్లిచేస్తే  అయినా దారికొస్తాడని….ఓ అమ్మాయితో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తాడు. పెళ్లిచూపులకు వెళ్లిన అబ్బాయి అనుకోకుండా అమ్మాయి గదిలో ఓ గంటపాటు లాక్ అయిపోతాడు…ఈ సంధర్భంగా ఆమ్మాయి, అబ్బాయిలిద్దరూ తమతమ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంటారు.  ఇంతలోనే ఆ గదిలోకి వచ్చిన అబ్బాయి తండ్రి…తప్పు అడ్రస్ కు వచ్చాం…పెళ్లిచూపులు పక్క స్ట్రీట్ లో అని చెప్పి తీసుకెళతాడు.

చైత్రకు కూడా వాళ్ల నాన్న అదే పనిగా పెళ్లిచూపులు ఏరేంజ్ చేస్తుంటాడు. చైత్రకు స్వంతంగా బిజినెస్ చేయాలని ఇంట్రస్ట్…ఈ క్రమంలో ప్రశాంత్ తో జత కలిసిన చైత్ర ఓ ఫుడ్ ట్రక్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడం…బిజినెస్ చేసే క్రమంలో వారిద్దరి మద్య ప్రేమ పుట్టడం…చివరకు ఒకటవ్వడం మొత్తంగా స్టోరి.

Plus Points:

  • దర్శకత్వం, స్క్రీన్ ప్లే.
  • నటీనటులు.
  • ప్రియదర్శి కామెడీ.
  • హాయిమనిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

Minus Points:

  • సెకెండాఫ్ కాస్త స్లో గా అనిపిస్తుంది.

Ratting: 4/5

Verdict: ఫ్యామిలితో కలిసి చూడదగిన యూత్ ఫుల్ సినిమా.

Trailer:

Comments

comments

Share this post

scroll to top