కాంగ్రెస్ నేతలకు తలనొప్పులు తెచ్చిపెట్టిన వీడియో!

ఒక్కోసారి తెలియకుండా జరిగిన చిన్న చిన్న  పొరపాట్లు కూడా మనకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడతాయ్ కదా…! అచ్చం అలాంటిదే ఇది కూడా… ఓ చిన్న వీడియో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ వీడియో మీద నిన్నటి వరకు మన తెలుగు ఛానల్స్ ఎడా పెడా వాయించి వదిలితే,  ఈ రోజు నేషనల్ ఛానల్స్ లెప్ట్ రైట్ అంటూ క్లాస్ పీకాయ్. ఇంతకీ అసలు ఆ వీడియో ఏంటి అనే కదా..!

నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్  రఘువీరా రెడ్డి, ఆయన రాక సందర్భంగా తారాజువ్వలను పేల్చారు కార్యకర్తలు. ఉత్త తారాజువ్వలను పేల్చితే ఎముంది అనుకున్నారో ఏమో…. దాంట్లో పావురాలను పెట్టి మరీ  పేల్చారు. అదిగో అదే వీడియో పై  ఇప్పుడు నేషనల్ ఛానల్స్ వాళ్లు గరంగరం అవుతున్నారు. మూగజీవాలను ఇలా చేయండ ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆ వీడియో మీరూ చూడండి.

Watch Video:( Wait 3 Sec For Video to Load):

Yenti sameee

Posted by Chantigadu on Monday, October 5, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top