విడుదలైన “కాటమరాయుడు” ట్రైలర్…”బాహుబలి -2″ రికార్డును క్రాస్ చేస్తుంది అంటారా?.. [VIDEO]

“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట!…సినిమాలతోనే కాదు రాజకీయాలతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు “పవన్ కళ్యాణ్”…”సర్దార్ గబ్బర్ సింగ్” ప్లాప్ అవ్వడం తో ఫాన్స్ అంత నిరాశగా ఉన్నారు…”అత్తారింటికి దారేది” తరవాత మరో హిట్ అందుకోలేదు పవన్ కళ్యాణ్..”గోపాల గోపాల” హిట్ అయినప్పటికీ అందులో చేసింది ప్రత్యేక పాత్ర..అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అంత “కాటంరాయుడు” కోసం ఎదురు చూస్తున్నారు!…

ఫస్ట్ లుక్ తోనే యూట్యూబ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసారు పవన్ కళ్యాణ్!…మరి ఇప్పుడు ట్రైలర్ విడుదల అయ్యింది… బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టుద్దేమో చూడండి!

Watch Video Here:

Cast & Crew:

నటీనటులు: పవన్ కళ్యాణ్ , శృతి హస్సన్, శివ బాలాజీ, కమల్ కామరాజ్, అజయ్, ఆలీ

సంగీతం: అనూప్ రూబెన్స్

దర్శకుడు : కిషోర్ కుమార్ (డాలీ)

నిర్మాత: శరత్

 

Comments

comments

Share this post

scroll to top