మహా న్యూస్ ఛానల్ గుట్టు రట్టు చేసిన “పవన్ కళ్యాణ్”..! ఏమన్నాడో చూడండి..!

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా మీడియా చానెల్స్ అసలు రూపాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం నుండి వరుస ట్వీట్లతో మీడియా ఛానెళ్ల గుట్టు రట్టు చేస్తున్నాడు. trp ల కోసం పని చేసే ఛానెళ్ల పై ఫైర్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో మహా న్యూస్ పై కూడా ఫైర్ అయ్యారు. తన తల్లిని అవమానించిన ఏ ఒక్కరిని వదలను అన్నారు. మహా న్యూస్ కి ఫండింగ్ ఇస్తున్న మంత్రి సుజనా చౌదరి గారు కూడా దీని పరిణామాలు ఎదురుకోక తప్పదు అని ట్వీట్ చేసారు.

Comments

comments

Share this post

scroll to top