కారులో వెళ్తున్న “పవన్ కళ్యాణ్” ని చూసి ఫాన్స్ ఏం చేసారో తెలుసా.? కామెంట్స్ లో తిడ్తున్నారు..ఎందుకంటే?

సినిమా తారలంటేనే ప్రజల్లో ఒకరకమైన క్రేజ్  ఉంటుంది.వారు బయట కనిపిస్తే వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఒకప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేవారు.ఇప్పుడు ఆటోగ్రాఫ్ ప్లేస్ ని సెల్ఫీ భర్తీ చేసింది.. సినిమా వాళ్లు కనపడగానే స్మార్ట్ ఫోన్ తీయడం ఫోటో దిగడం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది..సినిమా తారలంటే అభిమానం అందరికి ఉంటుంది..కానీ అభిమానం హద్దులు మీరితే సమస్యలు తప్పవు..

watch video here:

https://youtu.be/wfozyRCMI3U

సినిమా హిట్లతో సంభందం లేకుండా ఫ్యాన్స్ ని సంపాందించుకున్న నటుడు పవన్   కళ్యాణ్..ఇటీవల ఆయన సినిమా అజ్ణాతవాసి బాక్సాపీస్ దగ్గర బోల్తా కొట్టింది..ఆ సినిమాలో పవన్ నటన ,త్రివిక్రమ్ డైరెక్షన్ సినిమా ప్రేక్షకులనే కాదు.పవన్  ఫ్యాన్స్  ని కూడా నిరాశపరిచింది…అయితే పవన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు..కానీ కొన్ని సార్లు అది హద్దులు మీరి ప్రాణాల మీదికి తెచ్చుకునే విధంగా ఉంటుంది.అందుకు ఉదాహరణే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో..పవన్ కార్ ని బైక్స్ పై చేజ్ చేస్తూ పవన్ ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఇది..అంత స్పీడ్లో పవన్ పైనే దృష్టి పెట్టి ఏదన్నా ప్రమాదం జరిగితే ,వారికేమన్నా అయితే బాద్యులెవరు.. అభిమానం హద్దులు మీరితేనే చాలా బాగోదు..యూట్యూబ్ లో ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ తిడుతున్నారు.మీరు కూడా పక్కా తిడతారు…

Comments

comments

Share this post

scroll to top