త్వరలోనే మోడీకి పవన్ గిఫ్ట్ ?

యోగాకు అంతర్జాతీయ పట్టం కట్టి , గిన్నిస్ బుక్ రికార్డ్ ల పంట పండించిన మోడీ కి పవర్ స్టార్  సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నాడట, 2014 ఎలక్షన్ల కారణంగా మోడీకి పవన్ మంచి దోస్త్ అయ్యాడు.  ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొని నరేంద్ర మోడీ ని ప్రమోట్ చేశాడు.

Pawan-Kalyan-Modi

ఎన్నికల్లో గెలిచిన తర్వాత  తన ప్రమాణ స్వీకారానికి మోడీ, పవన్ కూడా ఆహ్వానించారు. మోడీ ప్రధాని అయ్యాక కలిసి కూడా వచ్చారు పవన్.  పవన్ కు మోడీ కి మధ్య మంచి సంబంధాలున్నాయని అందరికి తెలిసిందే. అయితే తాజాగా మోడీ యోగా దివస్ పేరుతో గిన్నిస్ రికార్డ్ ను బ్రేక్ చేయించారు, దానికి అభినందనగా పవన్ ఆయనకు గిఫ్ట్ పంపనున్నారని ఓ టాక్ వినిపిస్తోంది.

 

తెలుగు సినీ ఇండస్ట్రీ లో వరుస గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ పోతున్న పవన్ ఈ సారి తన గిఫ్ట్ ను ఏకంగా ప్రధానికి ఇవ్వాలని చూస్తున్నారట!  ఇంతకీ గిఫ్ట్ ఏంటనే గా మీ అనుమానం.. అదే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో పండిన బంగినపండ్ల ప్యాక్.

pavan gift parcel to  chandra babu naidu

ఇప్పటికే ఈ లిస్ట్ లో చంద్రబాబు నాయుడు కూడా చేరిపోయారు, ఇప్పుడు మోడీ కి కూడా ఇదే గిఫ్ట్ పార్సిల్ వెళ్లనుందంట, సమ్మర్ సీజన్ ముగిసింది, ఇప్పుడు మ్యాంగోస్ దొరకడం రేర్..ఈ సమయంలో పవన్ తన వ్యవసాయ క్షేత్రంలో పండిన పండ్లను గిఫ్ట్ గా మోడీ కి ఇవ్వనున్నాడట!  ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ ఎఫ్పుడు మోడీకి మ్యాంగో గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.

CLICK: ఫోన్ ట్యాపింగ్ పై వైయస్ ఫైర్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top