పవన్ నోట వచ్చిన ఈ కవిత్వాలు మీరు విన్నారా? జల్ జంగల్ మరీ…

పవన్ నేమ్ లోనే ఫుల్ పవర్.. ఇక మాట్లాడితే AK-47 లా నాన్ స్టాప్  బుల్లెట్ల వర్షం.  పవన్ కు తెలుగు పుస్తకాలన్నా, తెలుగు సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం. అతని ప్రసంగాల్లోనే ఇది తెలిసిపోతోంది. ఆయన ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారంటే ఎక్కడో ఒక దగ్గర.. ఓ రచయిత లైన్స్ ను చాలా ఫోర్స్ ఫుల్ గా వాడతారు. అలాంటివే ఈ మూడు వీడియోలు.  ఒకదాంట్లో గద్దర్ ను మరో దాంట్లో బాలగంగాధర తిలక్  కవితలను కోట్ చేసుకుంటూ ఎంత ఆవేశంగా మాట్లాడారో చూడండి. జల్ జంగల్ మరీ అంటూ గద్దర్  ఫోక్ పాటను పాడుతూ ఆయన చేతులూపిన విధానం చాలా మందిని ఉత్తేజానికి , ఉద్వేగానికి గురిచేసింది.

1)  తుఫాన్ ఒకరికి చిత్తం అనదు, పర్వతం ఎవ్వరికి సలాం చేయదు.

 

2)బండెనక బండి గట్టీ….

3) ఇళ్ళేమో దూరం…

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top