సర్దార్ లో పవన్ వీణ స్టెప్పుకు థియేటర్ లో ఫ్యాన్స్ చేసిన హంగామా..అంతా ఇంతా కాదు.!

అభిమానాన్ని భక్తి స్థాయికి తీసుకెళ్లిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా రిలీజ్ అవుతుదంటే చాలు…ఓ రకమైన వాతావరణం ఆవహిస్తుంది అందరిలోనూ..ఇండస్ట్రీ రికార్డులు ఎక్కడిక్కడ బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఇక గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ రేంజ్ ఇంకాస్త పెరిగింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించైతే చెప్పక్కర్లేదు…సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ పవన్ మ్యానరిజానికి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసకొని మరీ నడిపించిన ఆయన హీరోయిజానికి ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా పవన్ ఫైట్స్, జోక్స్ గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

అయితే థియేటర్ లో మాత్రం చిరంజీవి దాయి దాయి దామ్మ పాట వీణ స్టెప్పులను అనుకరిస్తూ పవన్ ఈ సినిమాలోని ఓ పాటకు డాన్స్ చేశారు.  ఆ టైమ్ లో పవన్ అభిమానులు కుర్చీల్లోంచి లేచి స్క్రీన్ ముందున్న ఫ్లోర్ మీదకు వెళ్లి డాన్సులు చేశారు మరికొందరు తమ కుర్చీలపైనే నిలబడి పవన్ స్టెప్పులను వేశారు.

 

Watch Video:


Pawan Veena Steps by loguttu-tv

Comments

comments

Share this post

scroll to top