పుష్కర తొక్కిసలాటపై స్పందించిన పవన్ కళ్యాణ్.

గోదావరి పుష్కరాలలో జరిగిన పెను విషాదం పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిచారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన అన్నారు. ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారికి ఆత్మ శాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనవల్సిందిగా విజ్ణప్తి  చేశారు పవన్ కళ్యాణ్.

ఆ దుర్ఘటన చూశాక అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పరామర్శించి, సహాయక చర్యల్లో పాల్గొనాలనుకున్నప్పటికీ తాను వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది కలగడంతో పాటు, మరల తొక్కిసలాట జరిగే ప్రమాదముందని అందుకే  పుష్కర ఘాట్ కు వెళ్ళాలనుకున్ననిర్ణయాన్ని ఉపసంహరించుకుంటునట్లు  తన ట్విట్టర్ లో తెలిపారు పవన్ కళ్యాణ్
pavan tweets on stapede issue on rajahmandry
CLICK: అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top