చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ గిఫ్ట్.

నోటు కు ఓటు వ్యవహారంతో  ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడికి పవర్ స్టార్ ఓ గిప్ట్ పార్సిల్ పంపించాడు.  ఈ సమ్మర్ సీజన్ లో పవన్ తన మిత్రులందరికి వరుస పెట్టి తన తోటలో పండిన మామిడి పండ్ల ను పంపుతున్న సంగతి తెలిసింతే, ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు చంద్రబాబు.

పవన్ కు, చంద్రబాబు నాయుడి మధ్య ఎన్నికల తర్వాత పొరపొచ్చాలొచ్చాయని చాలా మంది అనుకుంటున్న తరుణంలో  ఇప్పుడు పవన్  పార్సిల్ ఆ డౌట్స్ కు పుల్ స్టాప్ పెట్టింది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

గతంలో పవన్ మ్యాంగో ను టేస్ట్ చేసిన లిస్ట్ లో నితిన్, బాబీ ఉన్నారు. ఇప్పుడు తాజా గా చంద్రబాబు యాడ్ అయ్యారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top