సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ & రేటింగ్ (తెలుగులో…………)

Poster;

Sardaar-Gabbar-Singh-Movie-New-Year-Teaser-to-Be-Out-on-January-1st-1024x576

Cast & Crew:

 • న‌టీన‌టులు : ప‌వ‌న్ క‌ళ్యాణ్ , కాజ‌ల్ అగ‌ర్వాల్‌
 • నిర్మాతలు : శ‌ర‌త్ మర‌ర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్, సునిల్ లుల్లా
 • దర్శకుడు : కె.ఎస్‌.ర‌వింద్ర (బాబీ)
 • స్టోరీ- స్ర్కీన్‌ప్లే: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
 • సంగీతం: దేవి శ్రీ ప్ర‌సాద్‌

Story:

అనాధ అయిన గబ్బర్ ని ఒక పోలీసు అధికారి చేరదీసి  పోలీసును చేస్తాడు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడే అతని ధైర్యాన్ని చూసి  అతనికి ప్రమోషన్ ఇస్తూ రతన్ పూర్ సీఐ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆక్కడ భైరవ అనే నియంత పాలన సాగుతుంటుంది.  అక్కడ ఒక రాజకుటుంబం ప్రజలకు అండగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని కూడ భైరవ కట్టడి చేస్తాడు. వారు చేసే మంచి పనులను అడ్డుకుంటుంటాడు. ఆ రాజకుటుంబానికి వారసురాలు ఆర్షి ని చూసిన సర్ధార్ ఆమెను ప్రేమిస్తాడు. తను కూడ రాజకుమారి అని చెప్పకుండా అర్షి సర్ధార్ ని ప్రేమిస్తుంది. స్టోరీ సర్ధార్ లవ్ మ్యాటర్ చుట్టూ నడుస్తున్న క్రమంలో  ఓ సంఘటన సర్ధార్ గమ్యాన్ని మారుస్తుంది.అక్కడి నుండి అసలైన స్టోరీ మొదలవుతుంది. భైరవ ఆటకట్టించడానికి సర్దార్ ఏం చేశాడు? తన ప్రేమను ఎలా పొందాడు ? అనేదే అసలు సినిమా.

Plus Points:

 • వన్ మ్యాన్ షో గా మారిన పవన్.
 • పంచ్ డైలాగ్స్.( సాయి మాధవ్ బుర్రా మాటలు)
 • మ్యూజిక్.
 • ఫస్టాఫ్.

Minus Points:

 • కేవలం పవన్ మ్యానరిజాన్ని క్యాష్ చేసుకోవాలని సినిమా తీసారనిపిస్తుంది.
 • దర్శకత్వం.
 • కథలో సీరియస్ నెస్ లేకపోవడం.
 • ఎక్స్ పెక్టేషన్ పెరిగిపోవడం.

Verdict: ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కథలో దమ్ము లేకపోతే కష్టం.

Ratting: 2.5/5.

Trailer: ( ఈ ట్రైలర్ ని చూస్తే మొత్తం సినిమా పైన క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది.)( ప్రతీ విషయాన్ని ఈ ట్రైలర్ లోనే రివీల్ చేశారు.)

Comments

comments

Share this post

scroll to top