ప్రభాస్,పవన్ ఫ్యాన్స్ ల మద్య కొట్లాటలో 10 మంది అరెస్ట్ !

పవన్ పుట్టిన రోజు  సంధర్భంగా  ఫ్యాన్స్ మద్య  జరిగిన  ప్లెక్సీ ల గొడవలో  తాజాగా  10 మంది ని అరెస్ట్ చేశారు భీమవరం పోలీసులు,అయితే అరెస్ట్ అయిన వారు పవన్ ప్యాన్స్ అని, వారిని విడుదలచేయాలిని పోలీస్ స్టేషన్ ముందు పవన్ అభిమానులు నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే సంధర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారని ఆగ్రహించిన పవన్ అభిమానులు…

ప్రభుత్వ ప్రయివేట్ ఆస్తులు ధ్వంసం చేశారట. దానికి సంబంధించి ఓ 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు . ఇక భీమవరం టౌన్ లో ఉన్న అన్ని ప్రభాస్, పవన్ ఫ్లెక్సీలను తొలగించారు పోలీసులు. పోలీసులు అరెస్ట్ చేసిని వారిలో చాలా మంది విద్యార్థులే ఉండడం గమనార్హం.

అభిమానం..అభిమానం వరకే ఉండాలి, బాద్యతను మరిచి బరితెగించేదాకా ఉండొద్దనేదే  మామనవి. బేసిక్ గ్గా పవన్, ప్రభాస్ లు మంచి మిత్రులు. వారికే లేని శతృత్వాలు. సగటు ప్రేక్షకులమైన మనకెందుకు! ఓ సారి ఆలోచించండి!!

Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top