పవన్ బర్త్ డే కు బంపర్ గిప్ట్ ఇవ్వనున్న బాబా సెహగల్.

పవన్ కళ్యాణ్  వీరాభిమానుల లిస్ట్ లో బాబా సెహగల్ పేరు ఫస్ట్ లో ఉంటుంది. అవును…. బాబా సెహగల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం మరి. సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే రాబోతుంది. అసలే  వీరాభిమాని, దానికి తోడు మాంచి మ్యూజిక్ కంపోజర్ కమ్ సింగర్..సో, తన పేవరేట్ హీరో కు బంపర్ గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట బాబా సెహగల్.

 

పవన్ బర్త్ డే రోజు  పవన్ పై రూపొందించిన  ఓ స్పెషల్ సాంగ్ ను కళ్యాణ్ బాబుకు అంకితం చేస్తూ రిలీజ్ చేస్తాడంట.. బాబా సైగల్ అప్పట్లో పవర్ స్టార్ మీద ఓ పాటను కంపోజ్ చేసారు. అప్పట్లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సారి బర్త్ డేకు  ‘ఎ పవర్ సాంగ్’ అనే టైటిల్ తో  సరికొత్త సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు సైగల్.

అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాల మార్గాలుంటాయ్… అన్నదానాలు, రక్తదానాలు, పాలాభిషేకాలు,పొర్లు దండాలు. బట్ ఈ సైగల్ గారు తనకు వచ్చిన విద్యతో తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మనం కూడా మన అభిమానాన్ని మంచి మార్గంలో చూపుదాం.

గతంలో పవన్ పై సెహగల్ పాడిన పాట:

#pavan kalyan గారు Advance Happy Birth Day…..

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top