క్లాస్ 12 పరీక్షలో అతను ఎలాంటి నీచమైన ఆన్సర్ రాశాడో తెలుసా..? దెబ్బకు టీచర్ తల్లితండ్రులను పిలిపించింది..!

సాధారణంగా సోషల్ మీడియాలో పరీక్షల్లో రాసే ఫన్నీ ఆన్సర్లు వైరల్ అవుతూ ఉంటాయి. సినిమా పాటలు, కథలు, డైలాగులు రాస్తూ ఉంటారు…చూసి నవ్వుకుంటూ ఉంటాము. నిజానికి పరీక్షలో అలంటి సమాధానాలు ఎంత వరకు రాస్తారు అనేది తెలియదు. అందులో ఫైనల్ బోర్డు పరీక్షలో రాయడం అంటే వింతైన విషయం. అడిషనల్స్ పెంచాలని, ఎక్కువ పేపర్లు రాయాలని ఏవేవో సోది రాస్తుంటారు చాలా మంది. కానీ ఒకతను రాసిన ఆన్సర్ కు అతని తల్లి తండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఆటను ఎవరు..? ఏ పరీక్షలో ఎలాంటి సమాధానం రాసాడు..? వివరాలు చూడండి!

గుజరాత్ లో ఈ సంఘటన జరిగింది. మనం ఎంత సోది రాసిన సబ్జెక్ లోడ్ రాస్తాము. కానీ గుజరాత్ లోని ఓ 12 వ తరగతి స్టూడెంట్ మాత్రం అశ్లీల చిత్రాల గురించి ఫైనల్ పరీక్షలో రాసాడు. గుజరాత్ లోని ఆనంద్ నగర్ కు చెందిన ఆ స్టూడెంట్ పరీక్షలో సెక్స్ గురించి, పోర్న్ గురించి, కామ కోరికల గురించి రాసాడు.

కెమిస్ట్రీ ఎక్సమ్ లో ఇలాంటివి రాసాడు. ఆ పేపర్ కరెక్షన్ చేసే టీచర్ అది చదవలేక ప్రిన్సిపాల్ ద్వారా బోర్డు కి కంప్లైంట్ చేసారు. తన మరదలితో, హీరోయిన్ తో, వంటమనిషితో ఎలా సెక్స్ చేయాలనుకుంటున్నాడో రాసాడు అతను. ఇలాంటివి రాస్తే స్టూడెంట్ పైన కేసు వేయచ్చు. చీటింగ్ కేసు నామోదించి. అతని తల్లి తండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు!

Comments

comments

Share this post

scroll to top