పాండవుల్లో ఒకడు రివ్యూ & రేటింగ్.

పాండవుల్లో ఒకడు:

pandavullo okadu

కార్తిక్ జీ క్రిష్ దర్శకత్వం లో వైభవ్ సోనమ్ భజ్వా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పాండవుల్లో ఒకడు. ఇది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి మార్కులే కొట్టేసింది. ఇది తమిళ ‘కప్పల్’ సినిమాకు తెలుగు అనువాదం అయినప్పటికీ ..ఆ మేరకు ఛాయలు కనబడకుండా డైరెక్టర్ బాగానే కష్టపడ్డాడు.

STORY:

ఐదుగురు ఫ్రెండ్స్ .. ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. అయితే పెరిగి పెద్దయ్యాక కూడా తమ స్నేహాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని దాని కోసం పెళ్లిలను కూడా చేసుకోవద్దని తీర్మానించుకుంటారు. ఎందుకంటే ప్రేమ, పెళ్లి … తమ ప్రెండ్ షిప్ ను దూరం చేస్తాయని వాళ్ల అభిప్రాయం. ఏదో ప్రెండ్ షిప్ కోసం ఓకే అన్నప్పటికీ హీరో వాసు( వైభవ్) కు ఇది నచ్చదు.. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు, దాని కోసమే చెన్నై వెళతాడు.. అక్కడ హీరోయిన్ దీపిక( సోనమ్ భజ్వా) ను చూసి లవ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రెండ్స్ రంగంలోకి దిగి వీరి ప్రేమను విడదీయాలని చూస్తారు..మరి విడదీస్తారా లేక వాళ్లే మారిపోతారా అనేది అసలు స్టోరి.

PLUS:

  •  ఫుల్ ఆఫ్  కామెడీ
  • స్క్రీన్ ప్లే.
  • ఫ్రెండ్స్ నటన

MINUS:

  • కథ సాగతీత
  • కామెడీ  బిట్ .. స్లో  స్టోరి … కామెడీ బిట్ … స్లో స్టోరి  ఇలా సినిమా సాగడం.

RATING:      2.75

MOVIE IN ONE LINE:   ప్రెండ్ షిప్, ప్రేమ ….బ్యాలెన్స్ ఎలా…?

CLICK: ధనలక్ష్మీ తలుపు తడితే రివ్యూ& రేటింగ్

(ఇవి కేవలం మా అభిప్రాయాలు మాత్రమే….)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top