మ్యాచ్ మధ్యలో క్రికెట్ పిచ్ మీదకి వచ్చిన “అంబులెన్సు”…అనుకోని విధంగా ఫీల్డర్ మెడకు తీవ్ర గాయం..! [VIDEO]

దురదృష్టంకొద్దీ అనుకోకుండా ఒక దుర్ఘటన పాకిస్తాన్ – వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఫీల్డింగ్ చేస్తుండగా పాకిస్థానీ “అహ్మద్” కి మెడకు తీవ్ర గాయం జరిగింది. వెస్ట్ ఇండీస్ బాట్స్మన్ “చద్విక్ వాల్టన్” రన్ కోసం పరిగెడుతుండగా “అహ్మద్” మెడకు గుద్దుకున్నాడు. వివరాలు మీరే చూడండి!

“స్పెయిన్” లో “పాకిస్తాన్ – వెస్ట్ ఇండీస్” మధ్యన నాలుగో వన్ డే మ్యాచ్ మార్చ్ 30 న జరిగింది. అదే ఆట ఆ రోజు మ్యాచ్ కి వచ్చిన అందరిని ఆందోళనకు గురి చేసింది. నాలుగో ఓవర్ “సోహైల్ తన్వీర్” బౌలింగ్ చేసాడు. వెస్ట్ ఇండీస్ బాట్స్మన్ “చద్విక్ వాల్టన్” బాల్ ని హిట్ చేసి రన్ కోసం పరిగెత్తాడు. సింగల్ ని ఆపడానికి ప్రయత్నించాడు పాకిస్తానీ ఫీల్డర్ “అహ్మద్”. ఈ క్రమంలో వెస్ట్ ఇండీస్ బాట్స్మన్ కాళ్ళు అహ్మద్ మెడకు బలంగా తగిలింది. అక్కడే పడిపోయాడు అహ్మద్. ఇంతలో పిచ్ మెడకు “అంబులెన్సు”” వచ్చి అతనిని హాస్పిటల్ కు తీసుకెళ్లింది! అసలు ఏం జరిగిందో కింద వీడియో లో చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top