భారత్ ఎయిర్ స్ట్రైక్ ముందు పాకిస్తాన్ ట్వీట్ వైరల్…..

పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ అక్కడి ఉగ్రవాదులను భారత వాయుసేన మట్టుబెట్టింది. ఈ ఘటనలో 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కేవలం నిమిషాల్లోనే పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన భారత వాయుసేన కు చెందిన పైలెట్లను దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసే ముందు పాకిస్తాన్ సైన్యం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది.

“Sleep tight because PAF is awake.” బాలాకోట్ పై మన వాయుసేన దాడులకు ముందు పాకిస్తాన్ ఆర్మీ చేసిన ట్వీట్ ఇది. ఈ ట్వీట్ అర్థమేంటో తెలుసా? పాకిస్తాన్ ఆర్మీ ఫోర్స్ మేల్కొనే ఉంది. మీరంతా ప్రశాంతంగా నిద్రపోండి అని ప్రజలను ఉద్దేశించి చేసింది. పాపం పాకిస్తాన్.. ఈ ట్వీట్ చేసిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ కూడా నిద్రపోయినట్టుంది. అందుకే మనవాళ్లు అటాక్ చేసినా పసిగట్టలేకపోయింది. కనీసం ఎదుర్కోలేకపోయింది. ఇదీ మనపై తొడగొట్టిన పాకిస్తాన్ ఆర్మీ సత్తా.

పాకిస్తాన్ వాయుసేన మేల్కునే ఉంది. మీరు ధైర్యంగా నిద్రపొండి అంటూ ట్వీట్ చేసింది. పాపం అమాయకపు పాకిస్తాన్ కూడా ఆ ట్వీట్ చూసి నిద్రపోయినట్టుంది. ఆ రాత్రే భారత్ వాయుసేన పాకిస్తాన్ భూ భాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను హతమార్చింది. మన వాళ్లు వాల్ల దేశంలోకి వెళ్లి మెరుపు దాడులను చేసినా గమనించలేకపోయింది. వాళ్లు తేరుకునేలోపే పని పూర్తి చేసుకుని భారత వాయు సేన తిరిగి వచ్చింది.

Tweet:

Comments

comments

Share this post

scroll to top