ఒరిజినల్ రుద్రాక్షలను గుర్తించడమెలా? రుద్రాక్షలు ఏ టైమ్ లో ధరించకూడదు??

రుద్రాక్షలు ధరించడానికి చాలా మంది ఇట్రస్ట్ చూపుతుంటారు. అయితే రుద్రాక్షలకు  డిమాండ్  ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డుప్లికేట్ రుద్రాక్షలు మార్కెట్ లో అమ్ముతున్నారు. అయితే ఓ చిన్న ట్రిక్ ద్వారా….ఒరిజినల్ రుద్రాక్షను ఇట్టే గుర్తుపట్టొచ్చు..అదెలాగంటే….. రుద్రాక్షను నీటిలో వేస్తే…మునిగితే అది ఒరిజినల్…తేలితే అది డుప్లికేట్.

rudraksha-mala_1478957883

రుద్రాక్ష‌లు ధ‌రించి చేయ‌కూడని ప‌నులుః
పురాణాలు చెపుతున్న‌దిః
1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

2-mukhi-rudraksha-premium

సైన్స్ చెపుతున్న‌దిః
1. రుద్రాక్ష‌లను ధ‌రించి ఎవ‌రినైనా తాక‌వ‌చ్చు.. కానీ మాగ్న‌టిక్ ప‌వ‌ర్ ప్ర‌సారం అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో ఎదుటివారికి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వేగం పెరిగే అవ‌కాశాలున్నాయి.
2. రుద్రాక్ష ధరించి శ్మ‌శానికి వెళ్ల‌వ‌చ్చు. కానీ నిర్మానుష్య ప్రాంతాల్లో గాలి వేగం ఎక్కువ.. అయ‌స్కాంత ప్ర‌భావం వ‌ల‌న శ‌రీరం ఇబ్బందికి గుర‌వుతుంది.
3. రుద్రాక్ష‌లు శ‌రీర ధ‌ర్మాన్ని బ‌ట్టి మాత్ర‌మే ధ‌రించాలి. పంచ‌ముఖి రుద్రాక్ష అంద‌రికి అనువుగా ఉంటుంది.
4. రుద్రాక్ష‌ల‌ను మెడ‌లో ధ‌రించ‌డం వ‌ల్ల మైండ్ అండ్ సోల్ కంట్రోల్ లో ఉంటుంది.
5. రుద్రాక్ష‌ల‌ను ధ‌రించి ప‌డుకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. నిద్రస‌మ‌యంలో శ‌రీర‌భాగాలు రిలీప్ గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో రుద్రాక్ష‌లోని విద్యుత్యాస్కాంత ప్ర‌భావం వ‌ల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది.

hg679_woman-couch-cramps-period_fs

6. స్త్రీలు రుతుస‌మ‌యంలో ధ‌రించ‌డం వ‌ల‌న అధిక ర‌క్తస్రావం అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. శృంగార స‌మ‌యంలో రుద్రాక్ష‌ల‌ను ధ‌రించ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

Comments

comments

Share this post

scroll to top