ఆపరేషన్ తో కాకుండా, నార్మల్ డెలివరీతో పిల్లల్ని కనడానికి ఉపయోగపడే ట్రిక్.!?

ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు, ఇది ఈతరం సామెత…కానీ మునుపటి రోజుల్లో ఈ కుటుంబ నియంత్రణ అంతగా లేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత బలం అన్నట్టు ఉండేది. ఈ క్రమంలోనే ఒక్కో మహిళ 5 – 10 మంది పిల్లలకు జన్మనిచ్చేవారు. పైగా అవన్నీ నార్మల్ డెలివరీలే, అసలు ఆపరేషన్ అనే పదమే అప్పుడు పుట్టలేదు. ఇప్పుడైతేనే ఫస్ట్ కాన్పే సీజేరియన్.! అసలెందుకీ తేడా..? అప్పటి మహిళలకు ఇప్పుడు మహిళలకున్న తేడా ఏంటి? కాస్త వివరంగా తెల్సుకునే ప్రయత్నం చేద్దాం.

ఇప్పుడు చపాతీలు చేయాలనుకుంటే…పిండిని గుండ్రంగా చేసి పెనం మీద వేస్తే సరిపోతుంది, అదేవిధంగా పప్పు వండాలంటే…ఆల్ రెడీ కొన్న పప్పుని నానబెట్టి, కుక్కర్లో వేసి గ్యాస్ మీదికెక్కిస్తే సరిపోతుంది.  కానీ పూర్వం….పప్పు కావాలన్నా, పిండి కావాలన్న…విసురాళ్లే ( తిరగలి) దిక్కు…కాబట్టి రోజుకో సారి ఇసుర్రాయి తో పనిపడేది అప్పటి మహిళలకు…..తమ కుటుంబానికి ఆత్మీయమైన వంటను చేస్తూనే , తమ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునే వారు అప్పటి మహిళలు.

Diabetes pregnancy risk2

ఇసుర్రాయి వాడితే  నార్మల్ డెలివరీ అవకాశం ఎక్కువ:

  • ఇసుర్రాయి తిప్పే టప్పుడు పొట్ట మీద ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలో పొట్టలో సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. పొట్టలో ఉండే గర్భసంచికి కూడా కదలిక ఉంటుంది. పైగా నడుము పై భాగమంతా రౌండ్ గా తిరగడం వల్ల, పక్కటెముకలు ఫ్రీగా అవుతాయి. ఈ కారణాల రిత్యా….ప్రసవ సమయంలో సిజేరియన్ అవసరం లేకుండా సహజ ప్రసవం జరుగుతుంది.  ఇలా పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు.  పూర్వం ఆపరేషన్ అనేదే లేకుండా..ఒక్కొక్క తల్లి 5-10 మంది పిల్లలకు ఎలా  జన్మనివ్వడానికి ఇదే ప్రధాన కారణం.
  • గర్బిణీ లు 6-7 నెలల వరకు ఇసుర్రాయిని తిప్పొచ్చు.
  • ఇసుర్రాయిని వాడడం వల్ల అధిక బరువును తగ్గితుంది.
  • ఇసుర్రాయిని ప్రతి రోజు ఉపయోగించే స్త్రీలకు మోనోపాజ్ సమస్యలు ఉండవు.
  • ఇసుర్రాయిని వాడడం వల్ల… వంటల్లో టేస్ట్ యే కాకుండా… మోకాలి నొప్పులు, భుజం,మెడ,నడుం నొప్పులు ఉండవు.
  • BP, షుగర్ లాంటి వ్యాధులను కూడా ఇది అదుపులో ఉంచుతుంది.

Comments

comments

Share this post

scroll to top