ఆస్ట్రేలియా బ్యాట్స్మ‌న్ కు….ఆట మ‌ధ్య‌లో అర్జెంట్ గా బాత్ రూమ్ కు పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ టైమ్ లో ఎంపైర్ ఏం చేశాడో తెలుసా???

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఓ వింత చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేయాల్సిన బ్యాట్స్ మ‌న్  అర్జెంట్ గా బాత్ రూమ్ కు వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది…దీంతో ఎంపైర్ కు ఆ విష‌యం చెప్పి ప‌రుగులు పెట్టాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మ‌న్ రెన్షా..పూర్తి వివ‌రాల్లోకి వ‌స్తే….. “ఉమేష్ యాదవ్” బౌలింగ్ లో 82 పరుగుల వద్ద “వార్నర్” బౌల్డ్ అయ్యాడు. వార్నర్ అవుట్ అవ్వగానే “స్మిత్” బాటింగ్ బరిలోకి దిగాడు. కానీ అదే సమయం లో మరో ఓపెనర్ “రెన్షా” కూడా పెవిలియన్ వైపు పరుగులు తీసాడు. కారణం కడుపులో తిప్పడమట. కొద్దిసేపటివరకు అక్కడ ఉన్నవారికి అసలు  ఏం జరిగిందో ఆర్డతం కాలేదు. వెంట‌నే అంపైర్ కేక‌లేసి పిలువ‌గా త‌న‌కు క‌డుపు అప్‌సెట్ అయ్యింద‌ని డ్ర‌స్సింగ్ రూమ్‌కు వెళుతున్నాన‌ని చెప్పి వాష్ రూమ్ వైపు ప‌రుగులు తీశాడు రెన్షా. వీడియో మీరే చూడండి!

Watch Video Here:

అయితే రిటైర్డ్ హర్ట్ అని ముందు ప్రకటించిన అంపైర్ లు, తరవాత మూడో వికెట్ పడ్డాక మళ్ళీ బాటింగ్ కి వచ్చాడు “రెంశా”…చివరగా 68 పరుగులు చేసి ఏడో వికెట్ దగ్గర వెనుదిరిగాడు!

Comments

comments

Share this post

scroll to top