ఓంకార్ అన్నయ్య షోలో…పోసాని ఫైర్… శివశంకర్ మాస్టార్ షాక్.! ఈ వీడియో చాలు ఓంకార్ రియాల్టీ షోలో ఎంత డ్రామా నడిపించారో.!

రాజుగారిగది సినిమాతో భయాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన ఓంకార్ అన్నయ్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బుల్లితెరపై  ఆట నుండి మొదలైన అన్నయ్య ప్రస్థానం చాలెంజ్ షోతో పీక్ లెవల్ కు వెళ్లిపోయింది. అయితే ఓంకార్ షోలలో అసలు కంటే కొసరే ఎక్కువుటుందనేది అందరికీ తెలిసిన విషయమే…అదిగో దానికి పరాకాష్ట ఈ వీడియో… సినిమాను మించిన నాటకీయత చోటుచేసుకున్న సందర్భం ఇది… ఏకంగా పోసాని కృష్ణమురళి చొక్కా చించుకున్నంత పనిచేసిన టైమ్ అది.. పోసాని ఆ లెవల్లో చిందులు వేస్తుంటే శివశంకర్ మాస్టర్ తో పాటు ఆ షోను చూసే జనాలందరూ షాక్ అయ్యారు. తర్వాత అంతా తూచ్ అని తేల్చేసి మహాత్మ సినిమాలోని మాస్ పాటకు కలిసి స్టెప్పులేశారు.

దటీస్ ఓంకార్… ఓ రియాల్టీషోలనే కావాల్సిన సెంటిమెంట్ ను దూర్చాడు. అందుకే అప్పట్లో రేటింగ్ విషయంలో ఓంకార్ ప్రోగ్రామ్లు…టాప్ లో ఉండేవి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top