అమ్మమ్మోయ్ అదరగొట్టావ్ గా…!!!

ఎవరన్నారండీ ఆడిపాడడానికి వయసు అడ్డం అని… ఈ అమ్మమ్మను చూడండి..దెబ్బకు ఆ డౌట్స్ అన్నీ పటాపంచల్ అయిపోవ్. అహానాపెళ్ళంట అంటూ ఎంత ఉత్సాహంగా; ఎంత ఉల్లాసంగా ఢాన్స్ చేస్తోందో..!! ఫ్యామిలీ అంతా ఓ చోట చేరిన ఆనంద క్షణాల్లో అప్పుడెప్పుడో తాత కోసం చేసిన స్టెప్పులను గుర్తుకు తెచ్చుకోని  రిపీట్ చేసింది. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే టైమింగ్ మాత్రం అదే అన్నట్టు ఉంది.

Watch Dance: ( Wait 3 Sec For Video To Load)

అమ్మమ్మోయ్…….చించేశావ్!

Posted by Chantigadu on Saturday, October 17, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top