ముంబై ఐపీఎల్ ఫైనల్ గెలవడానికి కారణం ఈమెనే అంట..! ఎలాగో తెలుసా..? ఇంతకీ ఆమెవరు?

ఐపీఎల్ ఫైనల్. ముంబై మొదటి ఇన్నింగ్స్..వరసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. క్రునాల్ పాండ్య 40 పరుగులు చేసి కొంచెం మంచి స్కోర్ తీసుకొచ్చాడు. కానీ పూణే  జట్టుకి 130 పరుగులు ఛేదించడం చాలా సులభమే. రహానే, తివారి, స్మిత్, ధోని, లాంటి బాట్స్మెన్ లతో ఈజీ గ గెలిచేయచ్చు అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంతంగా సాగింది మ్యాచ్. ఒక్క పరుగు తేడాతో గెలిచింది ముంబై. టీం మెంబెర్స్ పై ప్రశంసలు కురిపించాడు రోహిత్.

ఇది ఇలా ఉంగగా స్మిత్ అయ్యే ముందు చివరి ఓవర్లో కెమెరా కన్ను ఒక పెద్దావిడ మీద పడింది. ముంబై గెలవాలని ఆమె ఎంతో ప్రార్ధించింది. ట్విట్టర్ లో నెటిజన్లు అయితే ముంబై మ్యాచ్ గెలవడానికి ఆమె కారణం అని అంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? ఎందుకంతాలా ప్రార్ధించింది అనుకుంటున్నారా..? వివరాలు చూడండి!

ముంబై ఇండియన్స్ ఓనర్ “నీతూ అంబానీ” గారి అమ్మ గారు అంట ఆమె. ముంబై ఆడిన ప్రతి మ్యాచ్ కి ఆమె వెళ్ళారంట. ఆమె పేరు “పూర్ణిమ దలాల్”.

ఆమె ప్రార్ధన వల్లే ముంబై గెలిచింది అని అంటున్న నెటిజన్లు. “రేపు నాకు ఎక్సమ్ ఉంది” ప్రార్ధించండి అని కూడా సరదాగా కామెంట్లు చేసారు.

మరికొంతమంది అయితే సినిమాల్లాలోని కీలక సన్నివేశాల్లో ఆమె ఫోటోను పెట్టి ఎడిట్ చేసారు!

Comments

comments

Share this post

scroll to top