చిన్నాదాన నీకోసం.. సారీ… సారీ… ముసల్దానా నీకోసం..!

టైటిల్ చూసి కన్ఫీజ్ కాకండి..  నితిన్  చిన్నాదానా నీకోసం .. పాటే ఇక్కడ ప్లే అయ్యింది. కానీ నితిన్ ప్లేస్ ను ఈ తాత, హీరోయిన్ మిస్త్రీ ప్లేస్ ను ఈ  అమ్మమ్మ భర్తీ చేశారు. ఇక చూస్కో పాట ప్లే అయ్యింది. మన ముసళోల్లకు  ఊపొచ్చింది. ఇక స్టెప్పుల మీద స్టెప్పులు ఇరగదీశారు … మరి ప్రభుదేవా కంపోజింగో , జానీ మాస్టర్ కొరియోగ్రఫియో తెలియదు కానీ పాట అయిపోయేంత వరకు అదరగొట్టారు ఈ ఓల్డ్ పెయిర్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఓల్డ్ పెయిర్ హుద్ హుద్ చేస్తున్నారు.

 

కానీ ఈ డాన్స్ లో అమ్మమ్మ తాతయ్యను చాలా డామినేట్ చేసింది. తన స్టెప్పులతో రోడ్డును దున్నేసింది.  వీళ్లు  గనక చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ చేసుంటే … మన ఆట ఓంకార్ అన్నయ్య తప్పకుండా తన షోలో చాన్స్ ఇచ్చేవాడు. అవునా కాదా మీరే చెప్పండి?

Watch Video Here: (Wait 3 Seconds For Buffering) 

చిన్నాదాన నీ కోసం…. సారీ ముసల్దానా నీ కోసం

Posted by Chantigadu on Wednesday, August 26, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top