FUNNY: “వెంకయ్య నాయుడు” గారు “డోనాల్డ్ ట్రంప్” కి ఫోన్ చేస్తే ఇలా ఉంటుంది అంట..! చూసి నవ్వుకోండి!

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎం. వెంకయ్య నాయుడు ఘన విజయం సాధించారు. యూపీఎ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై ఆయన విజయం సాధించారు. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 771. వీటిలో 11 ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడుకి మొదటి ప్రాధామ్యం ఓట్లు 516 రాగా గోపాలకృష్ణ గాంధీకి 244 వచ్చాయి. దీనితో వెంకయ్య నాయుడు విజయం ఖాయమైంది.

నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్‌ కలామ్‌ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెంకయ్య… ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పీఠాన్ని అధిరోహించేందుకు రంగం సిద్ధమైంది.

watch video here: వెంకయ్య నాయుడు జన్మభూమి, బయోగ్రఫీ(వీడియో)

ఇది ఇలా ఉండగా..ఫేస్బుక్ లో ఒక ఫన్నీ పోస్ట్ వైరల్ అవుతుంది. దయచేసి జోక్ లాగా తీసుకొని నవ్వుకోండి. ఓ సారి “వెంకయ్య నాయుడు” గారు అమెరికా అధ్యక్షుడు “డోనాల్డ్ ట్రంప్” కు ఫోన్ చేసారంట. ఏమని మాట్లాడారో చూడండి!

venkayya naidu: hello sir, I am venkayya naidu

Donald Trumph: Whenever you want

అసలు కథ ఏంటి అంటే “వెంకయ్య నాయుడు ” గారు “Venkayya naidu” అంటే ట్రంప్ కి “when can i do” అని అర్ధం అయ్యింది. ఎప్పుడు చేయాలి అని అడిగితే..నీ ఇష్టం వచ్చినప్పుడు అన్నట్టుగా సమాధానం ఇచ్చారని ఫన్నీ గా పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో.

 

Comments

comments

Share this post

scroll to top