నూతన్ నాయుడు ని ఘోరంగా మోసం చేసిన బిగ్ బాస్-2 నాని ఎలా మోస పోయాడో తెలుసా..?

నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్‌ 2’ రియాలిటీ షో ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంది. గత సీజన్‌తో పోలిస్తే.. కంటెస్టెంట్స్ పరంగా పెద్దగా పాపులర్ సెలబ్రిటీలు లేకపోవడం, హోస్టింగ్ విషయంలో నాని.. జూనియర్ ఎన్టీఆర్‌ను బీట్ చేయలేకపోవడం, టాస్క్‌లు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడంతో 17 ఎపిసోడ్‌లు కంప్లీట్ అయినా పూర్తి స్థాయిలో ఊపందుకుకోలేదు ఈ కార్యక్రమం. అయితే తొలిరెండు వారాలతో పోల్చుకుంటే మూడోవారంలో చాలా బెటర్‌మెంట్ కనిపిస్తోంది.

ఇక గత సీజన్‌కు భిన్నంగా మరింత ఇంట్రస్టింగ్‌గా ఉండేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌గా సమాన్యుల నుండి ముగ్గుర్ని ఈ బిగ్ బాస్ సీజన్ 2 కు ఎంపిక చేయడం శుభపరిణామమే. నూతన్ నాయుడు, సంజనా అన్నే, గణేష్‌లు కామన్ మేన్ కోటాలో ఎంపికైన వారే. అయితే వారానికి ఒక్కర్ని చొప్పున బిగ్ బాస్ హౌస్ నుండి ఈ సామాన్యుల నుండే సాగనంపడం బిగ్ బాస్ షోపై పలు విమర్శలు తలెత్తున్నాయి. తొలివారంలో సంజనా, రెండో వారంలో నూతన్ నాయుడు ఎలిమినేట్ కాగా.. మూడో వారానికి గణేష్ ఎలిమినేషన్ జోన్‌లో రెడీగా ఉన్నారు. అయితే విమర్శల నేపధ్యంలో అతడ్ని మరికొన్నాళ్లు హౌస్‌లో ఉంచినా ఎలిమినేషన్ మాత్రం పక్కా అని ప్రేక్షకుల్లో ఓ అంచనా ఏర్పడింది.
సామాన్యుల నుండే సాగనంపడం బిగ్ బాస్ షోపై పలు విమర్శలు తలెత్తున్నాయి. తొలివారంలో సంజనా, రెండో వారంలో నూతన్ నాయుడు ఎలిమినేట్ కాగా.. మూడో వారానికి గణేష్ ఎలిమినేషన్ జోన్‌లో రెడీగా ఉన్నారు. అయితే విమర్శల నేపధ్యంలో అతడ్ని మరికొన్నాళ్లు హౌస్‌లో ఉంచినా ఎలిమినేషన్ మాత్రం పక్కా అని ప్రేక్షకుల్లో ఓ అంచనా ఏర్పడింది.


ఇక మరో ఎలిమినేటెట్ కంటెస్టెంట్ సంజనా మాట్లాడుతూ.. బిగ్ బాస్ షోకి వెళ్లడం ద్వారా మంచి అవకాశాలు ఉంటాయని ఆ షోలో పార్టిసిపేట్ చేశానని.. అయితే తనకు పైసా రెమ్యునరేషన్ ఇవ్వలేదన్నారు సంజనా. ఒక వైపు సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కు రూ. 20 లక్షల నుండి వారి వారి పాపులారిటీకి తగ్గట్లుగా రూ. 5 లక్షలు తక్కువ కాకుండా రెమ్యునరేషన్ సమర్పించిన బిగ్ బాస్ నిర్వాహకులు సామాన్యులకు రెమ్యునరేషన్ విషయంలోనూ అన్యాయం చేశారనేది కామన్ మేన్ వాదన. ఒకవైపు ఎలిమినేషన్ విషయంలో కామన్ మ్యాన్‌కు అన్యాయం చేస్తున్నారని విమర్శకులు వస్తున్న నేపథ్యంలో రెమ్యునరేషన్‌లోనూ అన్యాయమే జరిగిందని సంజనా, నూతన్ నాయుడు మాటలను బట్టి స్పష్ఠం అవుతోంది.

Comments

comments

Share this post

scroll to top