న‌ర్సుల‌పై అస‌భ్య కామెంట్స్ చేసినందుకు..ప‌టాస్ షో పై కేసు.!!

“పటాస్” షో అంటేనే “వల్గారిటీ” కి పెట్టింది పేరు. షో స్టార్ట్ అయినప్పటినుండి ఎన్నో విమర్శలు అందుకుంటూనే ఉంది. రవి – శ్రీముఖి అసలు షో లో స్టేజి మీద ఉన్న యాంకర్స్ అనుకుంటున్నారా లేక పార్క్ లో రొమాన్స్ చేసుకునే లవర్స్ అనుకుంటున్నారా.? టీవీ లో టెలికాస్ట్ అయ్యే షోలో అలాంటి చీప్ పనులు ఏంటో.? ఒకోసారి ముద్దులు, మరోసారి హగ్ లు, ఇక అది కూడా చాలదు అన్నట్టు బూతులు నీచ చేష్టలు. సరేలే అనుకుంటూ ఊరుకుంటూ పోతుంటే ఇప్పుడు హాస్పిటల్ లో ఎంతో మంది రోగులకు సేవ చేసే “నర్స్” లను కించపరుస్తూ  చాలా దారుణమైన కామెంట్స్ చేశారు.!

Watch Video Here:

దీనిని వ్యతిరేకిస్తూ నర్సుల పెద్ద ఎత్తున  ఆందోళన చేస్తున్నారు. సేవామూర్తుల పైనే సెటైర్లు వేస్తే ఊరుకునేది లేద‌ని మండిప‌డ్డారు. ఇదే విష‌యం మీద ప‌టాస్ షో నిర్వాహ‌కులపై కేసు కూడా పెట్టారు. నిజమే కదండీ మనకి ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్ కి వెళితే మనకు సేవ చేసేది వాళ్ళే. అలాంటి నర్స్ లపై ఇలాంటి నీచ డైలాగ్స్ ఏంటి?

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top