సీనియర్ NTR కి, Jr.NTR కి ఏనుగుకి, దోమకు ఉన్నంత తేడా ఉందంట.! ఈ మాటన్నది ఎవరో కాదు?

అన్నగారి నటవారసుడు అనగానే…జూనియర్ NTR అని చాలా మంది అంటారు. ముఖ్యంగా నటన, హావాభావాలు పలికించడంలో అన్న గారికి జిరాక్స్ కాపీ జూనియర్ NTR. కానీ…ఈ విషయం పై వివరణ ఇస్తూ… NTR రెండవ భార్య లక్ష్మీ పార్వతి అసలు పోలీకలే లేవు అని కుండబద్దలు కొట్టారు. ఇద్దరి ఫోటోలు పక్కన పెట్టి చూస్తే ఏనుగుకి, దోమకు ఉన్నంత తేడా ఉంటుందని అంటూనే..ఆయన ఆజానుభావుడైతే..ఈయన అరజానభావుడు అంటూ సెటైర్ విసిరారు. NTR పోలీకలు ఎవ్వరికీ రాలేదని మరోమారు స్ఫష్టం చేశారు.  v6 ఛానల్ వారు నిర్వహించే కిరాక్ షోలో భాగంగా చేసిన ఇంటర్వ్యూ లో లక్ష్మీ పార్వతి. NTR తో తనకు గల అనుబంధం పై తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top