నాన్నకు ప్రేమతో రివ్యూ&రేటింగ్ ( తెలుగులో….)

Shocking-News-About-Nannaku-Prematho-Movie-Audio-Function-and-Releasing-Date

Cast & Crew:

 • నటీనటులు: జూ.ఎన్టీఆర్, రకుల్, రాజేంద్రప్రసాద్,జగపతిబాబు
 • దర్శకత్వం: సుకుమార్
 • సంగీతం: దేవిశ్రీప్రసాద్
 • నిర్మాత:బివిఎస్ఎన్ ప్రసాద్

Story:

కథ పరంగా నాన్నకు ప్రేమతో ఓ రివేంజ్ డ్రామా. తన తండ్రిని మోసంచేసిన వ్యక్తిపై కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే అసలు కథ.. లండన్ లో మిలీనియర్ అయిన జగదీశ్ చంద్రప్రసాద్ (రాజేంద్రప్రసాద్) ను, ప్రత్యర్థి కృష్ణమూర్తి మోసం చేసి, తన వ్యాపారంలో నష్టాలు సృష్టించి రోడ్డున పడేలా చేస్తాడు. జగదీశ్ చంద్రప్రసాద్ తన ముగ్గురు కొడుకులైన రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, అభిరామ్ (జూ.ఎన్టీఆర్) లకు,ఈ విషయం తెలీకుండా పెంచుతాడు. ఫారెన్ లో ఉన్న అభిరామ్ కు, తన తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాడని తెలియడంతో ఇండియా బయలుదేరి వస్తాడు. ఆసుపత్రిలో ఉన్న జగదీష్ తనను మోసం చేసిన కృష్ణమూర్తి గురించి అభిరామ్ తో చెబుతాడు. సివియర్ కండీషన్ లో ఉన్న జగదీశ్ కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతాడని వైద్యులు చెప్పడంతో తన తండ్రి కోరికను తీర్చాలనుకుంటాడు. కృష్ణమూర్తిపై ప్రతీకారంతో అభిరామ్ లండన్ బయలుదేరుతాడు.కృష్ణమూర్తి కుమార్తె దివ్య (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమలో దించుతాడు. అభిరామ్ జగదీశ్ చిన్నకొడుకని, తనపై పగ తీర్చుకోవడానికి వచ్చాడన్న సంగతి తెలుసుకున్న కృష్ణమూర్తి..దివ్య ను అభిరామ్ కు దూరమయ్యేలా చేస్తాడు. అభిరామ్ కెయెంసి అనే కంపెనీని స్థాపించి కృష్ణమూర్తి బ్యాంక్ బాలెన్స్ ను జీరో చేయడానికి ప్లాన్స్ వేస్తుంటాడు. చివరికి తన తండ్రి కోరికను అభిరామ్ నెరవేర్చాడా? కృష్ణమూర్తి చేసిన మోసాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిసేలా అభిరామ్, ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? ఏం చేశాడు? అనేది మిగతా స్టోరీ.

PLUS POINTS:

 • ఎన్టీఆర్
 • సుకుమార్ డైరెక్షన్,
 • జగపతిబాబు
 • దేవిశ్రీప్రసాద్ సంగీతం
 • సెకండాఫ్

MINUS POINTS:

 • ఫస్ట్ హాఫ్
 • కామెడీ
 • ఎడిటింగ్

Verdict: నాన్న మీద ఉన్న ప్రేమే ‘నాన్నకు ప్రేమతో

Rating: 3.25 /5

Trailer:

Comments

comments

Share this post

scroll to top