మీలో ఎవరు కోటీశ్వరుడులో….. Jr.NTR.

ప్రస్తుతం సినిమా షూటింగ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయడం కన్నా, ఆ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకురావడానికి ప్రమోషన్స్, పబ్లిసిటీలను వైవిధ్యంగా చేస్తున్నారు. తాజాగా ఇదే పద్ధతిని ఫాలో అయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.’మా’ టీవీలో ప్రసారమవుతున్న’మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యాక్రమంలో నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూనే, తన జీవిత విశేషాలను పంచుకున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’సినిమా కోసం స్టైలిష్ గడ్డం, హెయిర్ స్టైల్ తో కనబడుతున్న ఎన్టీఆర్, సడెన్ గా ఆ స్టైల్ నుండి ఎందుకు బయటకు వచ్చాడు? ఎన్టీఆర్ భార్య ప్రణతి ఎన్టీఆర్ గురించి చెప్పిన సీక్రెట్స్, నెక్స్ట్  సినిమాల సంగతి.. ఇక నాగార్జున అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ ఎంత డబ్బును గెలుచుకున్నాడో తెలియాలంటే ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందే. ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్రోమో సదరు ఛానల్ విడుదలచేసింది. త్వరలోనే ఎన్టీఆర్ ప్ర్రోగ్రాం టెలికాస్ట్ కానుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top