Jr.NTR ఫ్యాన్స్…Before & After నాన్నకు ప్రేమతో మూవీ!

ఫ్యాన్స్. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇచ్చేంత అభిమానం వారిది. తమ ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు థియేటర్ ను పెళ్లికూతురిలా ముస్తాబు చేసి, పటాసులు, డప్పులమోతతో  హంగామా సృష్టిస్తారు. సినిమా డివైడ్ టాక్ వచ్చినా, ఎన్నిసార్లైనా ఆ సినిమాకు వెళ్లి మేమున్నామంటూ అండగా నిలబడతారు. మరి అలాంటి అభిమాన హీరో సినిమా ప్రస్తుతం 50 కోట్ల క్లబ్ లో చేరకపోతే వారికన్నా మిగతా హీరో అభిమానుల వచ్చి మీ హీరో సినిమా బాలేదు, మీ హీరో ఎప్పుడు 50 కోట్లు కలెక్ట్ చేస్తాడని అంటుంటే..  ఛ.. ఏంట్రా మనోడు ఎప్పుడు బ్లాక్ బ్లాస్టర్ సినిమా తీస్తాడు, ఎప్పుడు 50 కోట్లు, 100 కోట్లు సాధిస్తాడని దేవుడికి ఒకటే ప్రార్థనలు, అన్నదానాలు, రక్తదానాలు.. అబ్బో ఇలా చాలానే చేస్తారు. అలాంటిది  తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్  నటించిన ‘నాన్నకు ప్రేమతో’ 50 కోట్ల క్లబ్  లో చేరింది.ఓవర్సీస్ లోనూ బాక్సాఫీస్ వద్ద బాద్ షా అని నిరూపించింది. మరి ఆ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top